-advertisement-
Allu Arjun #AA19 Movie Shooting Start Date Confirmedటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే, నా పేరు సూర్య తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందో తెలియక ఎదురు చూస్తుండగా త్రివిక్రమ్ మూవీ కన్ఫాం అయినా షూటింగ్ డేట్ తెలియలేదు.
-advertisement-
ఎట్టకేలకు ఇప్పుడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందో అనౌన్స్ చేశారు, ఈ నెల 24 నుండి అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ మొదలు అవుతుందని చెప్పడం తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.
-advertisement-
-advertisement-
ఇక సినిమా ఈ ఏడాది సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది, ఎక్కువగా దసరా లేక దీపావళి కి వచ్చే చాన్స్ ఉందని సమాచారం.
-advertisement-