టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ అయిన దేవర(Devara Part 1) ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుండి ట్రైలర్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా…
సోషల్ మీడియాలో ట్రైలర్ కి మిక్సుడ్ రెస్పాన్స్ స్ప్రెడ్ అయ్యింది…ఇక కామన్ ఆడియన్స్ లో మంచి రీచ్ నే సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ యూట్యూబ్ రికార్డుల పరంగా చూసుకుంటే లైక్స్ పరంగా వ్యూస్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు చేయలేదు కానీ ఓవరాల్…
లైక్స్ పరంగా పర్వాలేదు అనిపించినా వ్యూస్ మాత్రం 24 గంటల్లో అప్ డేట్ అయినవి కేవలం 10.38 మాత్రమే అప్ డేట్ అవ్వగా యూట్యూబ్ వ్యూస్ స్ట్రక్ అయ్యాయి….కానీ తర్వాత అప్ డేట్ అవ్వడం మొదలు అయ్యింది….కానీ అన్ని సినిమాల మాదిరిగానే 24 గంటల తర్వాత అప్ డేట్ అయినవి మాత్రమే రికార్డుల విషయంలో కౌంట్ అవుతాయి.
ఇది వరకు పుష్ప టీసర్ వచ్చినప్పుడు కూడా 24 గంటల్లో 39.36 మిలియన్ వ్యూస్ మాత్రమే అప్ డేట్ అవ్వగా తర్వాత కొంత టైంకి 85 మిలియన్స్ కి అప్ డేట్ అయ్యాయి. ఇప్పుడు దేవర ట్రైలర్ విషయంలో కూడా అదే జరిగింది. 24 గంటలు పూర్తి అయ్యే టైంకి…
10.38 మిలియన్ వ్యూస్ అప్ డేట్ అవ్వగా తర్వాత కొంత టైంకి వ్యూస్ పరంగా 20 మిలియన్, 25 మిలియన్ ఇప్పుడు 29 మిలియన్ మార్క్ అందుకుంటూ 30 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది… తక్కువ వ్యూస్ మాత్రమే కౌంట్ అవ్వడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పడగా….
మేకర్స్ కూడా 24 గంటల రియల్ టైం వ్యూస్ ని డాష్ బోర్డ్ వ్యూస్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసి ఉంటే ఈ రేంజ్ లో ట్రోల్స్ పడకపోయి ఉండేవి, కానీ వాళ్ళు అలా చేయకుండా ఒక పోస్టర్ లో 55 మిలియన్ వ్యూస్ ఓవరాల్ గా వచ్చాయని సైలెంట్ అయిపోయారు…
దాంతో వ్యూస్ స్ట్రక్ అవ్వడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పడగా ఇప్పుడు వ్యూస్ అప్ డేట్ అవ్వగా ఓవరాల్ గా స్ట్రాంగ్ రీచ్ నే సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు…ఇక ఇతర భాషల్లో రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 27న ఇక ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.