ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ వీరంగం మళ్ళీ మొదలైంది. సినిమా 9 వ రోజు కొత్త సినిమా డియర్ కామ్రేడ్ వలన స్లో అయినా కానీ తిరిగి 10 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ ని సాధించి అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించి సత్తా చాటుకుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 10 వ రోజున మొత్తం మీద 87 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇక వరల్డ్ వైడ్ గా 10 వ రోజున 94 లక్షల షేర్ ని అందుకుంది, దాంతో ఓవరాల్ గా 10 రోజులకు గాను తెలుగు రాష్ట్రాలలో సినిమా 29.7 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సత్తా చాటగా వరల్డ్ వైడ్ గా 32.3 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించింది. టోటల్ 10 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
#iSmartShankar Day 10 Ap-TG: 0.87C??
?Total 10 Days ApTg Collections: 29.71C?
?Day 10 WW collections: 0.94C
?Total 10 Days WW collections: 32.35C?
?BreakEven 18.8Cr
(B-L-O-C-K-B-U-S-T-E-R)
Profit:-13.55Cr profit as of Now
?Total Gross: Trade 57.2Cr- Producer 65Cr~
ఇక సినిమా 11 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కుమ్మేస్తుంది, మాస్ సెంటర్స్ లో అల్టిమేట్ గ్రోత్ ని సాధించి 10 వ రోజు కన్నా 10 టు 15% వరకు గ్రోత్ ని సాధిస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగుండటం తో సినిమా 11 వ రోజున…
రెండు తెలుగు రాష్ట్రాలలో 1 కోటి కి పైగా షేర్ అందుకోవడం పక్కా అని చెప్పొచ్చు. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే గనుక ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, మరి రోజు ముగిసే సరికి సినిమా ఎంతవరకు జోరు చూపి హోల్డ్ చేస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.