మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి మొదటి రోజు నుండి కలెక్షన్స్ పరంగా కొంచం అండర్ పెర్ఫార్మ్ చేయగా సినిమా కి పోటిగా రెండో రోజు నుండి డిజే టిల్లు నుండి తీవ్ర పోటి వలన ఖిలాడి మరింత డౌన్ అయింది. ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ ఎక్కువ అవ్వడంతో ఆ అంచనాలను అందుకోలేక పోయింది ఖిలాడి సినిమా…
సినిమా 10 వ రోజు కొద్ది వరకు గ్రోత్ ని చూపెట్టిన సినిమా 9 వ రోజు తో పోల్చితే 9 లక్షల గ్రోత్ ని చూపెట్టి 29 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 3.97Cr
👉Ceeded: 1.81Cr
👉UA: 1.53Cr
👉East: 81L
👉West: 65L
👉Guntur: 1.10Cr
👉Krishna: 64L
👉Nellore: 54L
AP-TG Total:- 11.05CR(18.79Cr~ Gross)
👉Ka+ROI: 0.85Cr
👉OS – 0.50Cr
👉Hindi – 0.70Cr
Total WW: 13.10CR(23.35CR~ Gross)
22.80 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా 23.50 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 10.40 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంది… ఇక ఈ మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా కష్టమే అని చెప్పాలి.