యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా మొదటి వారం తర్వాత రెండో వారం లో అడుగు పెట్టిన సినిమా సెకెండ్ వీకెండ్ లో భారీ గ్రోత్ ని చూపెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా సినిమా రెండో వీకెండ్ లో ఏమాత్రం గ్రోత్ ని అనుకున్న రేంజ్ లో అయితే సొంతం చేసుకోలేక పోయింది అని చెప్పాలి…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళేలా అయితే లేదనే చెప్పాలి. సినిమా 10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 45 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే…
సినిమా 49 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాల 10 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 25.49Cr
👉Day 2 – 12.32Cr
👉Day 3 – 10.58Cr
👉Day 4 – 2.11Cr
👉Day 5 – 1.14Cr
👉Day 6 – 63L
👉Day 7 – 32L
👉Day 8 – 40L
👉Day 9 – 34L
👉Day 10 – 49L
Total AP TG : 53.82Cr(84CR~ Gross)
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 24.69Cr(inc GST)
👉Ceeded: 7.42Cr
👉UA: 4.83Cr
👉East: 4.31Cr
👉West: 3.31Cr
👉Guntur: 4.47Cr
👉Krishna: 2.66Cr
👉Nellore: 2.13Cr
AP-TG Total:- 53.82CR(84.00CR~ Gross)
👉Karnataka: 4.22Cr
👉Tamilnadu: 0.78Cr
👉Kerala: 0.18Cr
👉Hindi: 10.25Cr
👉ROI: 1.66Cr
👉OS – 11.34Cr
Total WW: 82.25CR(149.00CR~ Gross)
మొత్తం మీద సినిమా 149 కోట్ల గ్రాస్ ను ఇప్పుడు అందుకోగా సినిమా 204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 121.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…. ఇండియా లోనే ఇప్పుడు ఆల్ టైం బిగ్గెస్ట్ లాస్ ను సొంతం చేసుకున్న సినిమాగా రాధే శ్యామ్ నిలవడం ఖాయం అయింది అని చెప్పాలి…