మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ అఫీస్ దగ్గర దసరా సెలవుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించింది, సినిమా రెండో వారం దసరా సెలవుల తర్వాత వర్కింగ్ డేస్ లో కొద్దిగా స్లో డౌన్ అయింది, రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూల్లె రాబడుతున్నా కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ పెద్దది అవ్వడం తో సినిమా జోరు మరింత ఎక్కువగా చూపెట్టాల్సి ఉంటుంది.
ఇక సినిమా 10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 2.2 కోట్ల నుండి 2.3 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా సినిమా 10 వ రోజున 2.1 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో 10 వ రోజు ఏరియాల వారి షేర్స్ ఈ విధంగా ఉన్నాయి…
?Nizam: 0.88Cr
?Ceeded: 35L
?UA: 41L
?East: 11L
?West: 9L
?Guntur: 10L
?Krishna: 10L
?Nellore: 6L
AP-TG Day 10:- 2.10Cr ఇదీ సినిమా 10 వ రోజు సాధించిన కలెక్షన్స్…. ఇక సినిమా టోటల్ గా 10 రోజులకు గాను…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 28.58C
?Ceded: 17.06C
?UA: 14.48C
?East: 8.81C
?West: 6.65Cr
?Guntur: 9.06C
?Krishna: 6.89C
?Nellore: 3.98C
AP-TG: 95.51C
Karnataka – 13.15Cr
Tamil – 1.28Cr
Kerala – 0.70Cr
Hindi& ROI- 5.22Cr
USA/Can- 8.54Cr
ROW- 3.70Cr
10 days Total -128.10cr(209.6cr Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 59.9 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మిగిలిన చోట్ల చాలా ఏరియాల్లో క్లోజింగ్ స్టేజ్ కి వచ్చిన సైరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల నుండే మిగిలిన వసూళ్ళ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, ఇక ఈ రోజు మరియు రేపు చాలా కీలకం అని చెప్పాలి.