Home న్యూస్ ఇండియన్ మూవీస్ లో 1000 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాలు!

ఇండియన్ మూవీస్ లో 1000 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాలు!

0
Indian Movies Top 1000CR plus Gross Movies List
Indian Movies Top 1000CR plus Gross Movies List

ఇండియన్ సినిమా మార్కెట్ చాలా పెద్దది…సరైన పాన్ ఇండియా మూవీస్ వస్తే ఆ మార్కెట్ రేంజ్ ఎలా ఉంటుందో బాహుబలి2(Baahubali2 Movie) నిరూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని వసూళ్ళని సొంతం చేసుకుంది…అంతకన్నా ముందు అమీర్ ఖాన్(Amir Khan) దంగల్(Dangal Movie) భారీ విజయాన్ని అందుకోగా ఇండియన్ సినిమాలకు చైనాలో కూడా…

మంచి మార్కెట్ ఉందని నిరూపించింది…తర్వాత టైంలో అందరూ పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేయడం స్టార్ట్ చేయగా వరుస పెట్టి 1000 కోట్ల గ్రాస్ మూవీస్ ఇండియన్ హిస్టరీలో నమోదు అవుతూ వస్తూ ఉండగా రెండేళ్ళ క్రితం RRR Movie అలాగే KGF Chapter2 సినిమాలు ఈ మార్క్ ని దాటగా…

2023 ఇయర్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఒక్క ఏడాదిలోనే 2 సార్లు 1000 కోట్ల మార్క్ ని అందుకుని ఆల్ టైం ఇండియన్ రికార్డ్ ను నమోదు చేసి ఎపిక్ కంబ్యాక్ ను దక్కించుకున్నాడు. ఇక 2024 ఇయర్ చాలా చప్పగా సాగుతున్న టైంలో బాహుబలి2 తర్వాత మళ్ళీ…

ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.. ఇక ఇయర్ ఎండింగ్ లో వచ్చిన పుష్ప2(Pushpa2) మూవీ అన్ని సినిమాల రికార్డుల బెండు తీసి ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమాగా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…దాంతో ఒక్క ఏడాదే టాలీవుడ్ నుండి 2 1000 కోట్ల సినిమాలు వచ్చినట్లు అయ్యింది….

Pushpa 2 The Rule 5 Days Total WW Collections Report!!

హిస్టారికల్ 1000 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
All Time Highest Grossing Indian Movies List
👉#Dangal – 1958CR
👉#Baahubali2 – 1810CR
👉#RRRMovie – 1290.00CR
👉#KGFChapter 2 – 1233CR
👉#JAWAN- 1160Cr~
👉#KALKI2898AD – 1061CR+

👉#PATHAAN – 1051CR
👉#Pushpa2TheRule – 1000CR+*****

ఇవీ మొత్తం మీద ఇండియన్ సినిమాల పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ సినిమాలు….

రీసెంట్ టైంలో వరుస పెట్టి సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఉండగా అప్ కమింగ్ టైంలో కూడా భారీగానే పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అన్నీ అంచనాలను అందుకోలేవు కాని కొన్ని అంచనాలను అందుకున్నా ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు…

AP-TG 5th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here