నంబర్ 1 ప్లేస్ లో నిలిచింది… తర్వాత వచ్చిన సినిమాల్లో RRR మూవీ 1000 కోట్ల మార్క్ ని అందుకుంటే తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా ఈ మార్క్ ని దాటింది. ఇక ఈ ఇయర్ లో పఠాన్ మూవీ బాలీవుడ్ తరుపున 1000 క్లోట్ల మార్క్ ని చైనా రిలీజ్ లేకుండానే సొంతం చేసుకోగా…
రీసెంట్ గా జపాన్ కలెక్షన్స్ తో RRR మూవీ కేజిఎఫ్ సినిమా కలెక్షన్స్ ని దాటేసి టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. ఒకసారి ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 5 మూవీస్ ని గమనిస్తే…
👉#Dangal – 1958CR
👉#Baahubali2 – 1810CR
👉#RRRMovie – 1237.00CR****
👉#KGFChapter2 – 1233CR
👉#PATHAAN – 1048CR********
ఇవీ మొత్తం మీద ఇండియన్ మూవీస్ లో 1000 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాలు అలాగే ఇండియన్ మూవీస్ పరంగా వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలు. ఇందులో 2 టాలీవుడ్ మూవీస్ టాప్ 3 ప్లేసులో నిలవడం విశేషం అని చెప్పాలి.