Home న్యూస్ తెలుగు గడ్డ పై 100 కోట్ల సింహాసనంపై ఎన్టీఆర్ మాస్ తాండవం!!

తెలుగు గడ్డ పై 100 కోట్ల సింహాసనంపై ఎన్టీఆర్ మాస్ తాండవం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది. 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ని ఇతర హీరోల ఫ్యాన్స్ 100 కోట్ల షేర్ ని ఇతర స్టార్స్ అందుకుంటూ ఉండగా ఎన్టీఆర్ చాలా స్లో అయ్యాడంటూ…

ట్రోల్ చేసే వాళ్ళు…అరవింద సమేత(Aravindha Sametha) 100 కోట్ల మార్క్ ని అందుకుంటుంది అనుకున్నా అందుకోలేక పోయింది. ఇక తర్వాత రామ్ చరణ్(Ram Charan) తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో చేసిన RRR తో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న…

ఎన్టీఆర్ నుండి వచ్చిన దేవర మూవీ మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో స్ప్రెడ్ అయినా కూడా మొదటి రోజు ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తర్వాత కూడా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ…..

Devara Part 1 Pre Release Business Details!!

ఇప్పుడు వీకెండ్ లోనే 98.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రచ్చ లేపిన సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 100 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ లేపిన సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా అందుకున్న సినిమా మొత్తం మీద…

114 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోవాల్సి ఉండగా సినిమా, వర్కింగ్ డే లో స్లో అయినా కూడా అక్టోబర్ 2 నేషనల్ హాలిడే తర్వాత వీకెండ్ అడ్వాంటేజ్ ఆ తర్వాత దసరా సెలవుల అడ్వాంటేజ్ లు ఉండటంతో…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ టార్గెట్ ను అందుకుని తర్వాత డీసెంట్ టు గుడ్ ప్రాఫిట్స్ ను కూడా అందుకోవడానికి అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి…ఒకప్పుడు 100 కోట్ల షేర్ లేదని ట్రోల్స్ ని ఫేస్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు 4 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ తో మాస్ ఊచకోత కోయడం విశేషం…

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here