బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ విజయాలను కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేస్తూ మీడియం రేంజ్ హీరోలలో ఎపిక్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) తో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా మే 1 న సినిమా గ్రాండ్ గా..
రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి అని చెప్పాలి. ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను పెంచడమే కాకుండా…
టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ ట్రైలర్స్ పరంగా సాలిడ్ రికార్డులను నమోదు చేసి మాస్ ఊచకోత కోసింది…ఇక అక్కడితో ఆగకుండా యూట్యూబ్ లో నాన్ స్టాప్ గా సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ కంటిన్యూగా ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్…
మొత్తం మీద ఇప్పుడు 100 గంటలకు పైగా టాప్ ప్లేస్ లో అలాగే ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మీడియం రేంజ్ హీరోల సినిమాల ట్రైలర్స్ పరంగా ఈ రేంజ్ లో స్ట్రాంగ్ గా టాప్ ప్లేస్ లో ఇన్ని గంటల పాటు ట్రెండ్ అయిన ట్రైలర్ రీసెంట్ టైంలో…
నాని హిట్3 మూవీనే అవ్వడం మామూలు విషయం కాదు, అలాగే టాలీవుడ్ టాప్ స్టార్స్ లో కూడా కొన్ని సినిమాల ట్రైలర్స్ మాత్రమే సొంతం చేసుకోగా…వాటి రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు హిట్3 ట్రైలర్ రచ్చ చేయడం విశేషం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో కుమ్ముతుందో చూడాలి ఇక…