Home న్యూస్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ టీసర్స్….రాజా సాబ్ ఏ ప్లేస్ లో ఉందంటే!

ఫాస్టెస్ట్ 100K లైక్స్ టీసర్స్….రాజా సాబ్ ఏ ప్లేస్ లో ఉందంటే!

0

టాప్ స్టార్ నటించిన సినిమాల టీసర్ లు లాంటివి రిలీజ్ అయినప్పుడు వాటికి ఉండే హడావుడి మరో రేంజ్ లో ఉంటుంది. ఈ ఇయర్ టాప్ స్టార్ నటించిన సినిమాల సందడి ఇప్పుడిప్పుడే మొదలు కాబోతూ ఉండగా లేటెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్(The Raja Saab Movie) సినిమా…

అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతుంది, అనుకున్న టైం కన్నా కొంచం డిలే చేసి సినిమా టీసర్ ను రిలీజ్ చేసినా కూడా ఫ్యాన్స్ లో కామన్ ఆడియన్స్ లో ప్రభాస్ ను ఇలా కొంచం ఎనర్జీతో కామెడీ చేస్తూ చూడటం…

బాగా మెప్పించడంతో సినిమా మీద మంచి అంచనాలే పెరిగాయి అని చెప్పలి…ఇక టీసర్ యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులతో రచ్చ చేస్తుంది అన్నది ఆసక్తి గా మారగా మొత్తం మీద టాలీవుడ్ లో ఎక్కువగా చూసే ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో ఈ టీసర్ కొంచం లేట్ గా రిలీజ్ అవ్వడంతో…

కొత్త రికార్డుల విషయంలో కొంత వెనక బడింది. మొత్తం మీద 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకోవడానికి ఆల్ మోస్ట్ 26 నిమిషాల టైం తీసుకున్న ఈ టీసర్ టాప్ 15 లో ఎంటర్ అవ్వలేక పోయింది. ఒకసారి ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న టీసర్ లను గమనిస్తే…

Tollywood Fastest 100K Likes Teasers
#RamarajuForBheem – 7mins
#VakeelSaabTEASER – 8Mins~
#Salaar Teaser – 8Mins~
#Pushpa2TheRuleTeaser – 9Mins~
#SarileruNeekevvaruTeaser: 18Mins??
#BheemforRamaraju: 20Mins~
#BROTeaser – 20Mins~
#GameChanger Teaser : 20Mins+
#RadheShyam: 22Mins~
#Adipurush: 22 Mins~
#SaahoTeaser: 23Mins
#RadheShyamGlimpse – 23Mins~
#AcharyaTeaser – 25Mins~
#IntroducingPushpaRaj – 25Mins~
#TheRajaSaab(2025): 26 Mins******
#BharatAneNenu: 29Mins
#Agnyaathavaasi: 30Mins
#AravindhaSametha: 30Min

మొత్తం మీద అనుకున్న టైం కి రిలీజ్ అయ్యి ఉంటే ఇంకొంచం బెటర్ గా లైక్స్ ని అందుకుని ఉండేది కానీ ఆలస్యం వలన ఇబ్బంది ఎదురు అయ్యింది. ఇక సినిమా టీసర్ ఇప్పుడు 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here