నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ(Akhanda) సినిమాకి సీక్వెల్ గా చేస్తున్న అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) మూవీ బాలయ్య పుట్టిన రోజు కానుకగా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టీసర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ కన్నా కూడా బెటర్ రెస్పాన్స్…
ఇప్పుడు సొంతం అవుతూ ఉండగా టీసర్ రికార్డుల పరంగా స్టార్టింగ్ లో స్లో గానే వ్యూస్ అండ్ లైక్స్ ను అందుకున్నా కూడా ఇప్పుడు సాలిడ్ రెస్పాన్స్ తో దుమ్ము లేపుతూ మాస్ రచ్చ చేస్తుంది అఖండ2 టీసర్….ఇనీషియల్ టైం నుండే ఇదే రేంజ్ లో…
రెస్పాన్స్ వచ్చి ఉంటే సీనియర్ హీరోల పరంగా సాలిడ్ రికార్డులను అందుకుని ఉండేది. ఓవరాల్ గా టీసర్ 1 లక్ష లైక్స్ నుండి 4 లక్షల లైక్స్ మార్క్ ని అందుకుని బాలయ్య కెరీర్ లో వచ్చిన మూవీస్ టీసర్ లలో 24 గంటల లోపే ఈ మార్క్ ని అందుకున్న ఫస్ట్ టీసర్ గా నిలిచింది.
1 లక్ష లైక్స్ ని అందుకోవడానికి 60 నిమిషాలకు పైగా టైం పట్టగా తర్వాత 2 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 4 గంటల 10 నిమిషాల టైం పట్టింది. ఇక మూడు లక్షల లైక్స్ మార్క్ ని దాటడానికి 7 గంటల 5 నిమిషాల టైం తీసుకున్న ఈ టీసర్ 4 లక్షల లైక్స్ మార్క్ ని…
దాటడానికి 16 గంటల 40 నిమిషాల రేంజ్ లో టైం తీసుకుని మాస్ రచ్చ చేయగా…బాలయ్య కెరీర్ లో బెస్ట్ లైక్స్ ని అందుకున్న టీసర్ గా 24 గంటల లోపే రికార్డ్ ను సృష్టించింది. సినిమా మీద సాలిడ్ అంచనాలు ఉండగా ఇప్పటి వరకు వ్యూస్ పరంగా కూడా 16 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో…..
దూసుకు పోతున్న అఖండ2 టీసర్ ఓవరాల్ గా 24 గంటల్లో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు.