Home న్యూస్ 100K టు 500K….ప్రభాస్ ది రాజా సాబ్ టీసర్ రచ్చ!!

100K టు 500K….ప్రభాస్ ది రాజా సాబ్ టీసర్ రచ్చ!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్(The Raja Saab Movie) సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి టీసర్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది.

ఇక లైక్స్ పరంగా కూడా మరీ కొత్త రికార్దులను సృష్టించే విషయంలో ఆలస్యంగా టీసర్ రిలీజ్ చేయడం కొంచం ఇంపాక్ట్ ను చూపించినా కూడా ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ ను లైక్స్ లో సొంతం చేసుకుంటూ 5 లక్షల లైక్స్ మార్క్ ని అందుకుని మంచి జోరుని చూపించడం విశేషం…

కాగా ఫాస్టెస్ట్ 50 వేల లైక్స్ ని అందుకోవడానికి 14 నిమిషాల టైం అవ్వగా తర్వాత ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 26 నిమిషాల్లో ఈ మార్క్ ని అందుకుంది..ఇక ఫాస్టెస్ట్ 2 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 1 గంటా 11 నిమిషాల టైం పట్టింది…

ఇక్కడ వరకు సినిమా టీసర్ టాప్ 10 లైక్స్ రికార్డులను అందుకునే విషయంలో కొంచం స్లో గానే ఉండగా….తర్వాత ఫాస్టెస్ట్ 3 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 2 గంటల 27 నిమిషాల టైం పట్టగా ఓవరాల్ గా ఫాస్టెస్ట్ 3 లక్షల లైక్స్ అందుకున్న టీసర్ లలో 9వ ప్లేస్ లో నిలిచింది.

ఇక ఫాస్టెస్ట్ 4 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 5 గంటల 17 నిమిషాల టైం పట్టగా టాలీవుడ్ ఫాస్టెస్ట్ 4 లక్షల లైక్స్ మార్క్ ని అందుకున్న టీసర్ లలో ఆల్ టైం టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఫాస్టెస్ట్ 5 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి…

9 గంటల 30 నిమిషాల టైం ని తీసుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా ఫాస్టెస్ట్ 5 లక్షల లైక్స్ మార్క్ ని అందుకున్న టీసర్ లలో ఆల్ టైం టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది. ఓవరాల్ గా స్టార్టింగ్ కొంచం స్లో అయినా తర్వాత మాత్రం మంచి జోరునే చూపించిన రాజా సాబ్ టీసర్ చూపించింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here