Home న్యూస్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ గ్లిమ్స్….ది రాజా సాబ్ కి మైండ్ బ్లాంక్ అయ్యే రిజల్ట్!

ఫాస్టెస్ట్ 100K లైక్స్ గ్లిమ్స్….ది రాజా సాబ్ కి మైండ్ బ్లాంక్ అయ్యే రిజల్ట్!

0

టాప్ స్టార్స్ సినిమాలు వచ్చాయంటే ఆ సినిమాల టీసర్ లు, గ్లిమ్స్, ట్రైలర్ లు సాంగ్స్ కి సోషల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు….కానీ ఈ సోషల్ మీడియా రికార్డులు సినిమా బాక్స్ ఆఫీస్ పై ఇంపాక్ట్ అంతగా చూపకపోవచ్చు కానీ సినిమా ప్రమోషన్స్ దృశ్యా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే మాత్రం…

సోషల్ మీడియాలో ఎంతలా రచ్చ చేస్తే అంత రీచ్ సినిమాకి ఉంటుంది అని ఎస్టిమేట్ చేయోచ్చు. ఇక టాప్ స్టార్స్ నటించిన సినిమాల గ్లిమ్స్ లు రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయి అన్నది ఆసక్తి గా మారగా… 24 గంటల కన్నా ముందు….

ఆ గ్లిమ్స్ లకు ఫాస్టెస్ట్ 100K లైక్స్ విషయంలో ఎంత తక్కువ టైంలో అందుకుని రికార్డుకెక్కాయి అన్నది ఆసక్తిగా మారగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ది రాజా సాబ్(The Raja Saab Movie) గ్లిమ్స్ రిలీజ్ అయ్యి….

AP-TG 8th Day Highest Share Movies!!

ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకోవడానికి చాలా లేట్ గానే టైం తీసుకుంది…మిగిలిన సినిమాలు రికార్డులు క్రియేట్ చేయగా ది రాజా సాబ్ గ్లిమ్స్ కి 45 నిమిషాల టైం తీసుకుని ఆలస్యంగా 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకుంది. ఒకసారి టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న….

టాప్ గ్లిమ్స్ రికార్డులను ఒకసారి గమనిస్తే… 
Tollywood Fastest 100k Liked Glimpse
👉#TheyCallHimOG – 6Min+
👉#DevaraGlimpse – 9Mins~
👉#RRRMovie – 12Min
👉#UstaadBhagathSingh – 13Min
👉#BheemlaNayak -17Min
👉#RadheShyam – 23Mins
👉#UstaadBhagatSingh 2nd Glimpse – 39 Mins
👉#GunturKaaram – 44Mins
👉#TheRajaSaab – 45Mins******

మొత్తం మీద ఓజి గ్లిమ్స్ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో టాప్ లో ఉంది….మిగిలిన గ్లిమ్స్ కూడా మంచి జోరునే చూపించగా కల్కి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ది రాజా సాబ్ నుండి ఇంకా బెటర్ రెస్పాన్స్ ను ఎక్స్ పెర్ట్ చేయగా ఆలస్యంగా 1 లక్ష మార్క్ ని అందుకుంది. ఇక 24 గంటల్లో రాజా సాబ్ గ్లిమ్స్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇక..

AP-TG 10th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here