Home న్యూస్ 100K టు 700K…..వీరమల్లు వీర జాతర!!

100K టు 700K…..వీరమల్లు వీర జాతర!!

0

ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటూ వస్తూ అనేక సార్లు రిలీజ్ ప్లాన్ చేసి చివరి నిమిషంలో రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ బజ్ పరంగా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించ లేక పోతున్నా కూడా ఒక్క ట్రైలర్ తో లెక్కలన్నీ సరిచేస్తూ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా…

మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అయితే సొంతం అయిందని చెప్పాలి ఇప్పుడు…ఫాస్టెస్ట్ లైక్స్ విషయంలో పెద్దగ రికార్డులు ఏమి క్రియేట్ చేయలేక పోయినా కూడా వ్యూస్ పరంగా మాత్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్…

వ్యూస్ రికార్డులు టాలీవుడ్ లో అందుకున్న ట్రైలర్స్ లో ఒకటిగా దూసుకు పోతున్న ఈ ట్రైలర్ 1 లక్ష లైక్స్ నుండి ఇప్పుడు 7 లక్షల లైక్స్ మార్క్ ని క్రాస్ చేసి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. 1 లక్ష లైక్స్ మార్క్ ని 30 నిమిషాల టైంకి అందుకోగా…

2 లక్షల లైక్స్ మార్క్ ని 1 గంటా 32 నిమిషాల టైం తీసుకుని అందుకుంది. ఇక మూడు లక్షల లైక్స్ మార్క్ ని 3 గంటల 10 నిమిషాల టైం తీసుకుని అందుకోగా 4 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 7 గంటల 27 నిమిషాల టైం తీసుకుని మాస్ రచ్చ చేసింది…

ఇక 5 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 12 గంటలా రేంజ్ లో టైం పట్టగా 6 లక్షల లైక్స్ మార్క్ ని అందుకోవడానికి 15 గంటల 32 నిమిషాల టైం పట్టింది. ఇక 7 లక్షల లైక్స్ మార్క్ ని దాటడానికి 22 గంటల రేంజ్ లో టైం తీసుకున్న హరి హర వీరమల్లు సినిమా…

అఫీషియల్ ట్రైలర్ మరీ లైక్స్ విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పలేదు కానీ ఉన్నంతలో చాలా డిలే అయిన మూవీకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక ట్రేడ్ లో కూడా ఒక్కసారిగా బజ్ పెరిగిపోగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ తో సినిమా మాస్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here