Home న్యూస్ అక్షరాలా 100M….అల్లు అర్జున్ బ్రాండ్ క్రేజ్ ఇది!

అక్షరాలా 100M….అల్లు అర్జున్ బ్రాండ్ క్రేజ్ ఇది!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్ ల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) సినిమా ఈ ఇయర్ ఆగస్టులో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా….. రీసెంట్ గా సినిమా నుండి ఫస్ట్ సాంగ్…

పుష్ప పుష్ప(PUSHPA PUSHPA (Telugu Lyrical) Pushpa 2 The Rule) సాంగ్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సాంగ్ లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టిస్తూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద ఈ సాంగ్ ఇప్పుడు ఓవరాల్ గా అన్ని భాషలు కలిపి…

యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న ఈ సాంగ్ అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ పవర్ ను చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం, ఓవరాల్ గా అన్ని భాషలు కలిపి లైక్స్ కూడా 2.3 మిలియన్ కి పైగా లైక్స్ మార్క్ ని అందుకోవడం విశేషం.

ఇక సినిమా నుండి రెండో సాంగ్ కూడా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఓవరాల్ గా సూపర్ హైప్ తో దూసుకు పోతున్న పుష్ప2 సినిమా ఓవరాల్ గా సినిమా మీద అంచనాలను రోజు రోజుకి పెంచేస్తూ ఉండటం విశేషం. ఇక సినిమా నుండి రాబోతున్న రెండో సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here