Home న్యూస్ అక్షరాలా 100M….అక్కడ మిస్…కానీ ఇక్కడ భీభత్సం!

అక్షరాలా 100M….అక్కడ మిస్…కానీ ఇక్కడ భీభత్సం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రైటర్ పద్మభూషణ్ మరియు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి బాక్ టు బాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో సుహాస్(Suhas) నటించిన ప్రసన్న వదనం(Prasanna Vadanam) సినిమా ఆడియన్స్ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అయినా కూడా…

ఎలక్షన్స్ అండ్ IPL ఎఫెక్ట్ ల వలన బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది. అయినా కూడా టోటల్ రన్ లో 2.5 కోట్ల టార్గెట్ కి 1.95 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకుని మంచి టాక్ తో కూడా హిట్ గీతని దాటలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెంట్ గా…

డిజిటల్ లో రిలీజ్ అవ్వగా అక్కడ మాత్రం సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ నుండి మంచి రివ్యూలను సొంతం చేసుకుంది….ఆహా వీడియోలో రిలీజ్ అయిన సినిమా అక్కడ సాలిడ్ వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది….

చిన్న సినిమాకి ఇలా 100 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వడం మామూలు విషయం కాదు. ఆహా వీడియో వాళ్ళ ప్రకారం ఫాస్టెస్ట్ 100M వన్ మినట్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుందని అనౌన్స్ చేశారు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయినా కూడా ఇక్కడ మాత్రం ఇలా సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here