యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబో లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొత్తం మీద 4.8 కోట్ల నుండి 5 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా సినిమా హిందీ లో ఈ రోజు 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు….
ఇక కర్ణాటక, తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో మొత్తం మీద 2.5 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద ఇండియా లో 17వ రోజు మొత్తం మీద 17 కోట్ల నుండి 17.50 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోవచ్చు.
ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 19 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక ఈ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 17 రోజులు పూర్తీ అయ్యే టైం కి 1020 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించబోతుండగా లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి ఇక…