బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ బ్రో మూవీ(Bro The Avatar) భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా తర్వాత మాత్రం కలెక్షన్స్ పరంగా సినిమా…
పూర్తిగా స్లో డౌన్ అవ్వగా వర్కింగ్ డేస్ లో సినిమా మినిమం హోల్డ్ ని కూడా చూపించలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద రిలీజ్ అవ్వడం తెలుగు రాష్ట్రాల్లో 1050 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా రెండో వారం లో ఎంటర్ అయిన బ్రో ది అవతార్ సినిమా ఇప్పుడు…..
ఎన్ని థియేటర్స్ ని హోల్డ్ చేసింది అన్నది ఆసక్తిగా మారగా సినిమా నైజాంలో 170 థియేటర్స్ ని, సీడెడ్ లో 80 వరకు థియేటర్స్ లో ఆంధ్రలో 200 వరకు థియేటర్స్ ని రెండో వారంలో హోల్డ్ చేయబోతుంది. దాంతో టోటల్ గా సినిమా రెండో వారంలో….
450 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉండగా మొదటి వారంతో పోల్చితే ఏకంగా 600వరకు థియేటర్స్ తగ్గిపోవడంతో సినిమా ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి. అందుకోవాల్సిన షేర్ 35 కోట్లకు పైగా ఉండగా సినిమా…
ఈ థియేటర్స్ లో ఆ మిగిలిన టార్గెట్ ను అందుకోవడం దాదాపు అసాధ్యమే అని చెప్పొచ్చు. కానీ సినిమా రెండో వీకెండ్ లో భారీ గ్రోత్ ని చూపిస్తే నష్టాలను కొద్ది వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో రెండో వారాన్ని కొనసాగిస్తుందో చూడాలి.
చేయబోతుంది అంటే ఏంటి అంటే మూవీ భవిష్యత్తు నువ్వే నిర్ణయిస్తావ
🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬