బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సెన్సేషనల్ కలెక్షన్స్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఇప్పుడు మూడో రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి….
తెలుగు రాష్ట్రాలలో 58 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 81.50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది, ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు మరోసారి 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఉండగా….
ఫైనల్ లెక్కలు అన్ని చోట్లా అనుకున్నట్లు ఉంటే సినిమా 21 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక అన్ని చోట్లా….
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 25 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 78 కోట్ల నుండి 79 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడు రోజుల్లో….
వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 105 కోట్ల నుండి 106 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొదటి రోజు రెండు రోజులు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు అంచనాలు మించిపోగా మూడో రోజు కూడా సినిమా అంచనాలను మించుతుందో లేదో చూడాలి ఇక…. ఇక అఫీషియల్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.