Home న్యూస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్@10cr…మాస్ ఊచకోత ఇది!!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్@10cr…మాస్ ఊచకోత ఇది!!

3715
0

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా పండగ హాలిడే ను ఫుల్లుగా వాడుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ బరిలో సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని ఇప్పుడు అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్స్ తో 125K మార్క్ రేంజ్ లో…

కలెక్షన్స్ ని అందుకోగా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా సాలిడ్ గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది, దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు ఇప్పుడు 9 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా సొంతం చేసుకునేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పోటిలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియన్స్ ను భారీ సంఖ్యలో థియేటర్స్ కి రప్పించింది అని చెప్పొచ్చు. అన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను మించి ఉంటే ఈ లెక్క కూడా మించే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఫస్ట్ డే సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here