Home న్యూస్ 10 డేస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

10 డేస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) రెండో వీకెండ్ ని పెద్దగా ఏమి ఇంప్రూవ్ మెంట్ లేకుండానే కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా సినిమా భారీ డిసాస్టర్ గా రన్ ని కంప్లీట్ చేసుకోబోతుంది.

సినిమా మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించినా కూడా మిగిలిన చోట్ల ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించ లేక పోయింది. తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజున 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

10వ రోజున 3 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించిన సినిమా 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 55 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.

ఇక టోటల్ గా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Arjun Son Of Vyjayanthi 10 Days Total WW Collections(inc GST)
👉Nizam: 2.60Cr~
👉Ceeded: 1.00Cr
👉Andhra: 3.33Cr~
AP-TG Total:- 6.93CR(12.75CR~ Gross)
👉Ka+ROI – 37L~
👉OS – 58L~
Total WW Collections – 7.88CR(15.35CR~ Gross)
(36%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక డబుల్ డిసాస్టర్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.

Arjun Son Of Vyjayanthi Movie 1st Week(7 Days) Total WW Collections!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here