బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో అన్ సీజన్ లో ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ హిస్టారికల్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేస్తూ ఎపిక్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా రెండో వీకెండ్ లో సినిమా దుమ్ము దుమారం లేపింది.
9వ రోజు ఊహకందని ఊచకోత కోసిన తర్వాత 10వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో మరోసారి అంచనాలను అన్నీ మించి పోతుంది అనుకున్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వలన కలెక్షన్స్ లో ఇంపాక్ట్ ఉన్నా కూడా డే ని మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది.
ఓవరాల్ గా 10వ రోజున వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 41.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోయగా ఓవరాల్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో మమ్మోత్ 300 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసింది సినిమా….
ఓవరాల్ గా సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
👉Day 10 – 41.10CR
Total collections – 334.51CR NET💥💥💥💥
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రన్ ని కొనసాగితూ ఉండగా సినిమా హోల్డ్ చేస్తున్న తీరు చూస్తుంటే లెక్క 500 కోట్లకి తగ్గకుండా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.