రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా, రెండో వీకెండ్ ని రిమార్కబుల్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి మాస్ రచ్చ చేసింది…సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఆల్ మోస్ట్ ఒక మీడియం రేంజ్….
మూవీ రేంజ్ లో మాస్ రచ్చ చేయగా….ఇప్పుడు రెండో వీకెండ్ లో పోటిలో పెద్దగా ఏ సినిమా లేక పోవడంతో మరోసారి కోర్ట్ మూవీ నే మొదటి ఛాయిస్ అయ్యింది. ఇక సండే సినిమా 9వ రోజు మీద బెటర్ కలెక్షన్స్ రావాల్సింది కానీ రెండు IPL మ్యాచులు ఉండటంతో…
కొంచం తగ్గినా కూడా ఓవరాల్ గా కోర్ట్ మూవీ మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. మొత్తం మీద 9వ రోజున 1.57 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 10వ రోజున ఓవరాల్ గా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా…
కుమ్మేసింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా సినిమా 1.75 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాస్ 3.5 కోట్లకు పైగా సొంతం చేసుకున్న కోర్ట్ మూవీ ఇప్పుడు మొత్తం మీద 10 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#CourtStateVsANobody 10 Days WW Collections(Inc GST)
👉Nizam – 9.25CR~
👉Ceeded – 1.45CR~
👉Andhra – 6.95Cr~
AP-TG Total – 17.65CR(30.35CR~ Gross)
👉KA+ROI: 2.10Cr
👉OS- 4.75CR
Total World Wide Collections: 24.50CR(46.65CR~ Gross)
మొత్తం మీద సినిమా 7 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 17.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ నుండి క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతూ ఉంది సినిమా…