అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే సినిమాలు జనాలను థియేటర్స్ కి రప్పించడమే ఎక్కువ అయితే….మార్చ్ నెలలో అందరి అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా…
రిమార్కబుల్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ వరకు వీర విహారం చేసింది…కాగా ఆల్ మోస్ట్ క్రేజీ మీడియం టు బిగ్ మూవీస్ కి మాత్రమే సొంతం అయ్యే రేంజ్ లో కంటిన్యూగా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని ఏకంగా 10 రోజుల పాటు నాన్ స్టాప్ గా సొంతం చేసుకుని కుమ్మేసింది…
వర్కింగ్ డేస్ లో సినిమా ఏమైనా స్లో అవుతుంది అనుకుంటుందో ఏమో అనుకున్నా కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా 10 రోజుల పాటు నాన్ స్టాప్ గా మాస్ కుమ్ముడు కుమ్మేయగా 11వ రోజు మాత్రం సినిమా కోటి లోపే షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…
ఓవరాల్ గా సినిమా సాధించిన డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
#CourtTelugu Day Wise AP TG Collections(Inc GST)
👉Day 1: 2.68Cr(inc premieres)
👉Day 2: 2.88CR
👉Day 3: 3.05CR
👉Day 4: 1.36CR
👉Day 5: 1.35CR
👉Day 6: 1.13CR
👉Day 7: 1.12CR
👉Day 8: 1.01CR
👉Day 9: 1.57CR
👉Day 10: 1.50CR
AP-TG Total – 17.65CR(30.35CR~ Gross)
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ చాలా తక్కువే ఉండగా…సినిమా ఊహకందని లాభాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం… ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఏ రేంజ్ లో లాభాలను అందుకుంటుందో చూడాలి.