రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా సినిమా రెండో వీకెండ్ లో న్యూ ఇయర్ వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో అనుకున్న దాని కన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల రేంజ్ నుండి 3.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు అనుకుంటే సినిమా ఆ అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఏకంగా…
4.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 9.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
దాంతో సినిమా టోటల్ గా 10 రోజులకు గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 13.87Cr
👉Ceeded: 5.46Cr
👉UA: 3.63Cr
👉East: 1.47Cr
👉West: 1.07Cr
👉Guntur: 1.53Cr
👉Krishna: 1.45Cr
👉Nellore: 79L
AP-TG Total:- 29.27CR(53.50Cr~ Gross)
👉KA+ROI – 2.85Cr
👉OS – 2.25Cr
Total World Wide:- 34.37CR(65.05CR~ Gross)
నాన్ రాజమౌళి మూవీస్ లో 10వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రికార్డుల బెండు తీసిన ధమాకా మూవీ 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 15.37 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలవడానికి దూసుకు పోతుంది.
Bro ur showing 65cr and people media factory showing 89 cr
production team numbers will be always high…