బాక్స్ ఆఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా సినిమా చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుని ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందుకోలేక పోయిన సినిమా ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది…
రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా హోల్డ్ ని చూపెడుతుంది అనుకున్నా కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా నిలవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి ఇప్పుడు…
ఇక సినిమా 10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.46 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 3.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న ఇక టోటల్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Game Changer 10 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 18.77CR
👉Ceeded: 10.15CR
👉UA: 10.18CR
👉East: 7.86CR
👉West: 4.07CR
👉Guntur: 6.59CR
👉Krishna: 5.27CR
👉Nellore: 3.81CR
AP-TG Total:- 66.70CR(98.25CR~ Gross)
👉KA: 4.85Cr
👉Tamilnadu: 4.18Cr
👉Kerala: 25L~
👉Hindi+ROI: 17.10Cr
👉OS – 13.25Cr****approx
Total WW Collections: 106.33CR(Gross- 194.50CR~)
(48%~ Recovery)
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో కేవలం 48% లోపే రికవరీని అందుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 116.67 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…ఇక సినిమా తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి ఇప్పుడు.