Home న్యూస్ 10 డేస్ గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్స్…10వ రోజు మాస్ ఊచకోత!!

10 డేస్ గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్స్…10వ రోజు మాస్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ రెండో వీకెండ్ లో మాస్ రచ్చ చేస్తూ ఉండగా అజిత్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ ఉండగా సినిమా 10వ రోజున సాధించిన..

కలెక్షన్స్ తో అజిత్ కుమార్ కెరీర్ లో మరో 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది. తెలుగులో సినిమా స్లో డౌన్ అవ్వగా ఓవరాల్ గా 15 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…

10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 5.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 2.85 కోట్ల షేర్ ని సాధించింది…క్లీన్ హిట్ కోసం మరో 2.15 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో 10వ రోజున…

Good Bad Ugly Movie 10 Days Total WW Collections!!

5 కోట్లకు పైగా గ్రాస్ తో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా 10వ రోజున 7.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా 3.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక టోటల్ గా 10 రోజుల్లో సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Good Bad Ugly Movie 10 Days Total WW Collections Approx
👉Tamilnadu – 128.30Cr
👉Telugu States – 5.70Cr
👉Karnataka – 13.10Cr
👉Kerala – 3.30Cr
👉ROI – 2.20Cr
👉Overseas – 57.80Cr***approx
Total WW collection – 210.40CR(102.40CR~ Share) Approx
(88%~ Recovery)

మొత్తం మీద సినిమా 116 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు 88% రేంజ్ లో రికవరీని సాధించగా బ్రేక్ ఈవెన్ కోసం మరో 13.60 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రోజు కూడా సినిమా మరోసారి కుమ్మేయడం ఖాయమని చెప్పాలి.

Good Bad Ugly Movie 9 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here