బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి నాన్ స్టాప్ గా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా వారంలోనే బ్రేక్ ఈవెన్ ని అందుకోగా రెండో వీక్ లో కొత్త సినిమాలు ఉన్నప్పటికీ కూడా మరోసారి ఎక్స్ లెంట్ ట్రెండ్ నే చూపెడుతూ ఉండగా…
10వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు మీద ఆల్ మోస్ట్ 45% రేంజ్ లో గ్రోత్ ని చూపించి రచ్చ చేసిన సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఈ రోజు గ్రోత్ ని చూపించింది… మొత్తం మీద హిట్3 మూవీ…
10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.44 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని రచ్చ చేయగా…వరల్డ్ వైడ్ గా సినిమా 1.87 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 3.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దక్కించుకుని కుమ్మేసింది. దాంతో ఇప్పుడు టోటల్ గా 10 రోజులు..
కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 10 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 16.70Cr
👉Ceeded: 4.76Cr
👉UA: 4.69Cr
👉East: 2.55Cr
👉West: 2.07Cr
👉Guntur: 2.61Cr
👉Krishna: 2.33Cr
👉Nellore: 1.19Cr
AP-TG Total:- 36.90CR(64.55CR~ Gross)
👉KA+ROI – 6.50Cr
👉Other Languages – 1.85Cr~
👉OS – 12.10Cr~….Approx
Total World Wide – 57.35CR(108.80CR~ Gross)
మొత్తం మీద సినిమా 50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 7.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ మార్క్ వైపు దూసుకు పోతుంది. ఇక 11వ రోజున సండే అడ్వాంటేజ్ తో మరోసారి కుమ్మేయడం ఖాయమని చెప్పాలి.