Home న్యూస్ 10 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్!!

10 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) రెండో వీకెండ్ ని నిరాశ కలిగించే కలెక్షన్స్ తో పూర్తి చేసుకుంది. సినిమా 10వ రోజు సండే అడ్వాంటేజ్ లభించినా కూడా ఏమాత్రం గ్రోత్ ని చూపించ లేక పోయింది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా…

ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది. 9వ రోజుతో పోల్చితే 3 లక్షలు డ్రాప్ అయ్యి 13 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకున్న సినిమా భారీగా నిరాశ పరచగా మొత్తం మీద రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైం కి టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

Bharateeyudu2 10 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.89Cr
👉Ceeded: 1.76Cr
👉UA: 1.60Cr
👉East: 95L
👉West: 64L
👉Guntur: 1.15Cr
👉Krishna: 92L
👉Nellore: 49L
AP-TG Total:- 13.40CR(22.80CR~ Gross)

Indian2-Bharateeyudu2 8 Days Total World Wide Collections!

ఇక సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 11.60 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 10వ రోజు వరల్డ్ వైడ్ గా 4.40 కోట్ల గ్రాస్ ను 2.10 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకున్న సినిమా…

టోటల్ గా ఇప్పుడు 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Indian2 Movie 10 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 48.80Cr
👉Telugu States- 22.80Cr
👉Karnataka- 9.00Cr
👉Kerala – 5.60Cr
👉Hindi+ROI – 7.95Cr
👉Overseas – 49.40CR****
Total WW collection – 143.55CR(69.70CR~ Share)

మొత్తం మీద 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 102.30 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా…సినిమా భారీ నష్టాలతో ఆల్ టైం డిసాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.

Indian2-Bharateeyudu2 10 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here