బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమా రెండో వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా వీకెండ్ అడ్వాంటేజ్ తో రచ్చ చేయడం స్టార్ట్ చేసిన కల్కి మూవీ..
10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించడం స్టార్ట్ చేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపడం విశేషం…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు 5-5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా ఆ అంచనాలను కూడా మించి పోయిన సినిమా ఏకంగా 6.28 కోట్ల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది.
ఒకసారి సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే….
Kalki 2898 AD Day 10 AP TG Collections(Inc GST)
👉Nizam: 3.38Cr
👉Ceeded: 70L
👉UA: 77L
👉East: 35L
👉West: 26L
👉Guntur: 28L
👉Krishna: 35L
👉Nellore: 19L
AP-TG Total:- 6.28CR(9.50CR~ Gross)
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD 10 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 76.29Cr
👉Ceeded: 17.38CR
👉UA: 17.54Cr
👉East: 10.28Cr
👉West: 7.63Cr
👉Guntur: 9.28CR
👉Krishna: 9.25Cr
👉Nellore: 4.92Cr
AP-TG Total:- 152.57CR(236.40CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్ల వాల్యూ బిజినెస్ ను అందుకోగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15.50 కోట్ల లోపు షేర్ ని అందుకుంటే బిజినెస్ ను టచ్ చేస్తుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి….