Home న్యూస్ 10వ రోజు రాయన్ మాస్ ఊచకోత…..10 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

10వ రోజు రాయన్ మాస్ ఊచకోత…..10 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0
Raayan Movie 10 Days Total World Wide Collections
Raayan Movie 10 Days Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీక్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie) రెండో వీకెండ్ లో రెట్టించిన జోరు చూపించి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. 9వ రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించిన రాయన్ మూవీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరింత జోరు చూపించిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమా 8 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించిన సినిమా 42 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

10 రోజుల్లో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 10 Days Telugu States Collections
👉Nizam: 3.05Cr~
👉Ceeded: 70L
👉UA: 69L
👉East: 38L
👉West: 26L
👉Guntur: 46L
👉Krishna: 43L
👉Nellore: 25L
AP-TG Total:- 6.22CR(12.00CR~ Gross)

Dhanush Raayan 10 Days Total Wold Wide Collections!

5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 72 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక 10వ రోజున సినిమా వరల్డ్ వైడ్ గా 10.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 4.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా ఇప్పుడు….

10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 10 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 61.85Cr
👉Telugu States- 12.00Cr
👉Karnataka- 8.60Cr
👉Kerala – 4.80Cr
👉Hindi+ROI – 3.20Cr
👉Overseas – 34.70CR****
Total WW collection – 125.15CR (59.20CR~ Share)

మొత్తం మీద ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 13.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా ఇక రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.

Dhanush Raayan 9 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here