Home న్యూస్ 27 కోట్ల జాతర…10 డేస్ సింగిల్ మూవీ టోటల్ కలెక్షన్స్!!

27 కోట్ల జాతర…10 డేస్ సింగిల్ మూవీ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేసింది యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ…కొత్త సినిమాలు ఏవి కూడా ఈ వీకెండ్ లో లేక పోవడంతో ఆడియన్స్ కి తిరిగి సింగిల్ మూవీనే మొదటి ఆప్షన్ గా మారడంతో..

కలెక్షన్స్ పరంగా సినిమా మంచి జోరుని రెండో వీకెండ్ లో చూపించగా ఓవరాల్ గా 10 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 27 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేసింది. అలాగే టార్గెట్ మీద డబుల్ ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో IPL మ్యాచుల ఇంపాక్ట్ వలన కొంచం డ్రాప్ అయ్యి 78 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 91 లక్షల రేంజ్ లో షేర్ ని 1.8 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మంచి జోరు చూపించింది.

Sree Vishnu Single Movie 8 Days Total WW Collections!!

దాంతో ఓవరాల్ గా ఇప్పుడు 10 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sree Vishnu Single Movie 10 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 4.77Cr~
👉Ceeded: 1.25Cr
👉Andhra: 4.94Cr~
AP-TG Total:- 10.96CR(19.85CR~ Gross)
👉KA+ROI+OS : 3.38CR****approx
Total WW Collections: 14.34CR(Gross – 27.10CR~)

సినిమా 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 7.34 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలవగా మిగిలిన రన్ లో లాభాలను మరింతగా పెంచుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

Sree Vishnu Single Movie 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here