Home న్యూస్ 373 కోట్లు ఔట్…10వ రోజు డబుల్ ఊచకోత….10 డేస్ గోట్ టోటల్ కలెక్షన్స్!

373 కోట్లు ఔట్…10వ రోజు డబుల్ ఊచకోత….10 డేస్ గోట్ టోటల్ కలెక్షన్స్!

0

పెద్దగా బజ్ లేకుండా రిలీజ్ అయ్యి, మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతూ రెండో వారంలో కూడా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, 10వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర…

మాస్ జోరుని చూపించి రచ్చ చేసింది, సినిమా తమిళనాడులో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా జోరు చూపించి రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. తెలుగు లో సినిమా పెద్దగా జోరు చూపించ లేక పోయింది. ఓవరాల్ గా 10 వ రోజు 8 లక్షల షేర్ ని అందుకోగా…

టోటల్ గా 10 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time Movie 10 Days Telugu States Collections
👉Nizam: 3.25Cr~
👉Ceeded: 1.02Cr~
👉Andhra: 2.60Cr~
AP-TG Total:- 6.87CR(12.25Cr~ Gross)
22 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 15.13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

The Greatest Of All Time 10 Days Total WW Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా 10వ రోజున మాస్ రచ్చ చేసిన సినిమా ఏకంగా 18.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 8.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇందులో కూడా ఎక్కువ మొత్తం తమిళనాడు నుండే రాబట్టడం విశేషం అని చెప్పాలి.

ఇక సినిమా టోటల్ గా 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Greatest Of All Time 10 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 166.20Cr
👉Telugu States – 12.25Cr
👉Karnataka – 25.25Cr
👉Kerala – 12.55Cr
👉ROI – 20.60Cr
👉Overseas – 136.35Cr***approx
Total WW collection – 373.20CR(181.95CR~ Share) Approx
(97%~ Recovery)

వరల్డ్ వైడ్ గా ఏకంగా 373 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా 187 కోట్ల టార్గెట్ కి ఇంకా 5 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక 11వ రోజున ఇలానే హోల్డ్ చూపిస్తే ఈ రోజు సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

The Greatest Of All Time 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here