పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న రెండో వారంలో కొంచం స్లో అవుతూ పరుగును కొనసాగిస్తూ ఉంది, 9 వ రోజు శనివారం వీకెండ్ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం గ్రోత్ ని సొంతం చేసుకున్న సినిమా 10 వ రోజు ఆదివారం అవ్వడంతో మరోసారి డీసెంట్ గా….
హోల్డ్ చేసింది అని చెప్పాలి….ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 20% టు 25% వరకు గ్రోత్ కనిపించగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగుంటే…. సినిమా ఇప్పుడు 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.4cr రేంజ్ లో కలెక్షన్స్ ని…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది కానీ బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇక వర్కింగ్ డేస్ లో భారీగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉండగా అఫీషియల్ 10 డేస్ కలెక్షన్స్ లెక్క ఎంతవరకు ఉంటుందో చూడాలి…