బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ దిశగా దూసుకు పోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) నెగటివ్ టాక్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవ్వడంతో ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోతుంది… సినిమా రెండో వీకెండ్ సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా…
టికెట్ సేల్స్ పరంగా ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ ని అయితే చూపించ లేక పోతుంది…మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా ఆల్ మోస్ట్ 9వ రోజు కి సిమిలర్ అనిపించే రేంజ్ లో బుకింగ్స్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా….అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…
డీసెంట్ గ్రోత్ ని చూపిస్తే 10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1 కోటి రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని ఒంతం చేసుకునే అవకాశం ఉండగా, హిందీ లో ఈ రోజు పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం సినిమా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించడం లేదు ఇప్పుడు…
దాంతో సినిమా ఓవరాల్ గా 10వ రోజున వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.6 కోట్లు ఆ పైన షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఒక రకంగా ఇది సినిమాకి లాస్ట్ బిగ్ డే అని చెప్పాలి ఇప్పుడు….తర్వాత వర్కింగ్ డేస్ ఉన్న నేపధ్యంలో…
సినిమా మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి…దాంతో ఓవరాల్ గా టాలీవుడ్ హిస్టరీలో ఎపిక్ డిసాస్టర్స్ లో ఒకటిగా గేమ్ చేంజర్ సినిమా ఒకటిగా నిలవబోతుంది. ఇక టోటల్ గా సినిమా 10 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.