Home న్యూస్ 10th DAY హిట్3 మూవీ కలెక్షన్స్….నాని ఊరమాస్ రచ్చ!!

10th DAY హిట్3 మూవీ కలెక్షన్స్….నాని ఊరమాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలలోకి ఎంటర్ అయిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రెండో వీక్ లో ఎక్స్ లెంట్ గానే హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రలలో కొత్త మూవీ సింగిల్ రిలీజ్ అయినా కూడా…

మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న సినిమా 9వ రోజుతో పోల్చితే 10వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి గ్రోత్ ని చూపెడుతూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా మంచి ట్రెండ్ ఉండగా, నార్మల్ టికెట్ రేట్స్ నే పెట్టడంతో మంచి ఫుట్ ఫాల్స్ ను…

Nani Hit3 Movie 9 Days Total WW Collections!!

సొంతం చేసుకుంటున్న సినిమా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.3-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉండగా…

సినిమా ఐక వరల్డ్ వైడ్ గా కూడా ఈ రోజు మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా జోరు కొనసాగుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా 10వ రోజున సినిమా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 2 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజున మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఇక సినిమా టోటల్ గా 10 రోజులకు గాను సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…

Nani Hit3 Movie 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here