సంక్రాంతికి వచ్చిన మూవీస్ లో చిన్న సినిమా గా అనిపించినా కూడా మిగిలిన సినిమాలను ఓ రేంజ్ లో డామినేట్ చేసిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఆల్ రెడీ ఎక్స్ లెంట్ లాభాలతో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా….
వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును స్టడీగానే కొనసాగిస్తున్న సినిమా 10వ రోజున మరోసారి అన్ని చోట్లా లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ మంచి జోరుని చూపెడుతూ మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ తో మంచి షేర్స్ ని సాధిస్తుంది…
9వ రోజుతో పోల్చితే 10వ రోజు మరోసారి కోస్టల్ ఆంధ్ర రీజన్ స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 2.6-2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా 3 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…..ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి మేజర్ ఏరియాల్లో మంచి జోరుని చూపెడుతూ ఉండటం తో 3.3-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా…
అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది…ఓవరాల్ గా ఎక్స్ లెంట్ మాస్ హోల్డ్ తో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న సినిమా వీకెండ్ లో మాస్ బ్యాటింగ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 10రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…