బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా హిందీ లో చూపిస్తున్న మమ్మోత్ గ్రోత్ వలన ఇతర ఏరియాల కలెక్షన్స్ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా పెర్ఫార్మెన్స్ హిందీతో పోల్చితే ఓకే అనిపించే రేంజ్ లోనే ఉండగా ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా మాత్రం స్టడీగానే రాంపెజ్ ను చూపెడుతూ ఈ సినిమా…
మంచి జోరునే కొనసాగిస్తూ ఉంది ఇప్పుడు… ఇక 9వ రోజు మీద 10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా గ్రోత్ ని చూపించిన సినిమా ఓవరాల్ గా 7.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపి అనుకున్న అంచనాలను మించి పోయింది ఇక్కడ…
ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఆల్ టైం టాప్ 4 హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా ఇప్పుడు సంచలనం సృష్టించింది. టాప్ ప్లేస్ లో RRR మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో కొనసాగుతూ ఉంది ఇప్పుడు….
ఒకసారి 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
10th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRmovie – 16.10CR
👉#Baahubali2 -8.55Cr
👉#HanuMan – 7.91Cr
👉#Pushpa2TheRule – 7.75Cr********
👉#WaltairVeerayya- 6.66CR
👉#Devara Part 1- 6.45Cr
👉#Kalki2898AD- 6.28Cr
👉#Baahubali- 5.45Cr
👉#DHAMAKA – 4.20CR
👉#Rangasthalam : 3.88Cr
👉#AVPL – 3.71Cr
👉#Pushpa – 3.41Cr
👉#BabyTheMovie – 3.40CR
👉#SarileruNeekevvaru– 3.18Cr
మొత్తం మీద పుష్ప2 మూవీ ఎపిక్ కలెక్షన్స్ రాంపెజ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగిస్తూ 10వ రోజున టాప్ 4 ప్లేస్ తో రచ్చ చేయగా ఇక 11వ రోజున సినిమాకి సండే అడ్వాంటేజ్ ఎలాగూ ఉండటంతో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.