శ్రీ విష్ణు బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ ని సొంతం చేసుకున్న తర్వాత లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర సినిమా తో ముందు డైరెక్ట్ గా డిజిటల్ లోనే అడుగు పెట్టాలని చూసినా చివరి నిమిషంలో థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం కలెక్షన్స్ తోనే బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేసి సెకెండ్ వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా నిలిచింది. సినిమా 10 వ రోజు 13 లక్షల రేంజ్….
షేర్ ని సొంతం చేసుకోగా 11 వ రోజు 17 లక్షల రేంజ్ షేర్ ని అందుకుంది. దాంతో మొత్తం మీద ఇప్పుడు 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 4.73 కోట్ల రేంజ్ షేర్ ని 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా…
11 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
👉Nizam: 2.04Cr
👉Ceeded: 71L
👉UA: 59L
👉East: 37L
👉West: 22L
👉Guntur: 41L
👉Krishna: 23L
👉Nellore: 16L
Total AP TG: 4.73CR(8.00cr~ Gross)
👉KA+ROI: 13L
👉OS: 68L~
TOTAL Collections: 5.54CR(9.80CR~ Gross)
ఇదీ సినిమా 11 డేస్ టోటల్ కలెక్షన్స్ లెక్క…
11 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా 9.8 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమా టోటల్ గా 2.4 కోట్ల షేర్ టార్గెట్ కి 11 రోజుల తర్వాత 3.14 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ గా దుమ్ము లేపింది. ఇక వర్కింగ్ డేస్ లో స్లో అయినా ఓవరాల్ గా ప్రాఫిట్ మరింత సాలిడ్ గా ముగిసే అవకాశం ఎంతైనా ఉంది.