బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సెకెండ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సినిమా 11వ రోజు వర్కింగ్ డేస్ టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 11వ రోజు పర్వాలేదు అనిపించినా కానీ డ్రాప్స్ మాత్రం అంచనాలను మించి పోయాయి అని చెప్పాలి. సినిమా కి టికెట్ రేట్స్ తగ్గించడం లాంటివి మేకర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్లు…
బాగా ప్రమోట్ చేసి ఉంటే బెటర్ రిజల్ట్స్ వచ్చేవి కానీ 11వ రోజు అనుకున్న దానికన్నా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా 11 వ రోజు 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే సినిమా కేవలం 4.98 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక సినిమా 11 వ రోజు వరల్డ్ వైడ్ గా 18-19 కోట్ల రేంజ్ లో షేర్ ని 35 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుందని అంచనా వేసినా అన్ని చోట్లా కూడా సినిమా భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని 12.68 కోట్ల షేర్ ని 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకుంది…
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 99.24Cr
👉Ceeded: 45.75Cr
👉UA: 30.83Cr
👉East: 14.04Cr
👉West: 11.79Cr
👉Guntur: 16.52Cr
👉Krishna: 13.18Cr
👉Nellore: 8.13Cr
AP-TG Total:- 239.48CR(358.15CR~ Gross)
👉KA: 37.75Cr
👉Tamilnadu: 34.30Cr
👉Kerala: 9.45Cr
👉Hindi: 94.40Cr
👉ROI: 7.25Cr
👉OS – 86.85Cr
Total WW: 509.48CR(Gross- 920CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 453 కోట్లు కాగా సినిమా 11 రోజులు పూర్తీ చేసుకున్న తర్వాత ఓవరాల్ గా ప్రాఫిట్ 56.48 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది. 11వ రోజు హెవీ డ్రాప్స్ ఇంపాక్ట్ అప్ కమింగ్ డేస్ లో ఉంటుందా లేక హోల్డ్ ని ఏమైనా చూపిస్తుందో చూడాలి…