Home న్యూస్ సాహో కలెక్షన్స్: 272 కోట్ల టార్గెట్…11 రోజుల్లో వచ్చింది ఇది!

సాహో కలెక్షన్స్: 272 కోట్ల టార్గెట్…11 రోజుల్లో వచ్చింది ఇది!

1339
0

     యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది, అందుకు కారణం వీకెండ్ లో సృష్టించిన కలెక్షన్స్ ఊచకోత, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ 2 లో మళ్ళీ జోరు చూపుతుంది అనుకున్నా కేవలం ఆదివారం వరకు మాత్రమె ఆ జోరు కొంచం కనిపించగా ఇక మళ్ళీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా చేతులు ఎత్తేసింది.

11 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 57 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి 2.5 కోట్లకు పైగా షేర్ ని మాత్రమె రాబట్టగలిగింది, ఇది ఒకింత షాక్ అనే చెప్పాలి, దాంతో పాటే సినిమా ఫైనల్ రన్ ని త్వరలోనే కంప్లీట్ చేసుకోబోతుంది.

ఇక సినిమా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి..
Nizam – 12L
Ceded – 11L
UA – 10.75L
East – 3.4L
West – 5L
Guntur – 4.45L
Krishna – 5L
Nellore – 5L
11th day: 0.57Cr ఇదీ సినిమా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్…

ఇక 11 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
Nizam – 28.85Cr
Ceeded – 11.40Cr
UA – 9.67cr
East – 7.03Cr
West – 5.71Cr
Guntur – 7.74cr
Krishna – 5.07cr
Nellore – 4.19Cr
11 Days Total –79.66Cr
Karnataka – 15.70Cr
Tamil – 5.15Cr
Kerala – 1.39Cr
Hindi& ROI- 75Cr
USA/Can- 12.74Cr
ROW – 16.76Cr
11 Days Total –206.40Cr(385.5cr Gross)(Producer – 405Cr)

కాగా సినిమా ను టోటల్ వరల్డ్ వైడ్ గా 270.6 కోట్లకు అమ్మగా 272 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని పక్కకు పెడితే మరో 65.6 కోట్ల షేర్ ని సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, హిందీ లో బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా మిగిలిన చోట్ల మాత్రం నిరాశనే మిగిలించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here