మెంటల్ మాస్ కలెక్షన్స్ తో ఎపిక్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా, మూడు వారాలకు ఊహకందని కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని సంక్రాంతి సీజన్స్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.
కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ మీద అంచనాలను మించి ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది, ఇతర సంక్రాంతి సినిమాలను ఫుల్లు గా డామినేట్ చేసి కుమ్మేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎపిక్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు..
3 వారాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…మొత్తం మీద 3 వారాల లోపే సినిమా 150 కోట్లకి పైగా షేర్ ని అందుకోగా 260 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా…
ఇప్పుడు 21వ రోజున సాధించిన కలెక్షన్స్ ఓవరాల్ గా బిజినెస్ మీద ప్రాఫిట్ మార్జిన్ ఏకంగా 110 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది. 41.50 కోట్ల బిజినెస్ మీద సినిమా 20 రోజుల్లోనే ఆల్ మోస్ట్ 109.8 కోట్లకు పైగా ప్రాఫిట్ ను అందుకోగా 21వ రోజున సాధించిన కలెక్షన్స్ తో…
111 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 110 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో సినిమా ఈ ప్రాఫిట్ మార్జిన్ ని మరింతగా పెంచుకునే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.