టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శ్వియా డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడం ఆల్ మోస్ట్ 2000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1150 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది కానీ సినిమా టాక్ అండ్ రెస్పాన్స్ కంప్లీట్ గా నెగటివ్ గా ఉండటంతో…..
మొదటి వారానికే కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయిన సినిమా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా రెండో వారంలో నైజాంలో 150 థియేటర్స్ లో, ఆంధ్రలో 200 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా సీడెడ్ ఏరియాలో 80 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసింది…
మొత్తం మీద సినిమా రెండో వారంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 430 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమా పరుగును కొనసాగిస్తున్న సినిమా రెండో వారంలో థియేటర్స్ భారీగా తగ్గడంతో కొంచం షేర్స్ పరుగుతాయి అనుకున్నా సినిమా మరింత స్లో డౌన్ అవుతూ పరుగును కొనసాగిస్తుంది ఇప్పుడు… ఇక రెండో వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.