రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది, కానీ ఓవర్సీస్ లో సినిమా అతి తక్కువ లోకేషన్స్ లో రిలీజ్ అవ్వడం తో అక్కడ కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే రాలేదనే చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… Nizam 65L Ceeded 30L UA 17L Guntur 15.5L Krishna 11L Nellore 6L West Godavari 9.5L East Godavari 9L Total 1.65cr, Ka & ROI 10L, Os 5L, 1st day Total 1.8Cr
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల రెస్పాన్స్ చూసి తొలి రోజు మొత్తం మీద 1.2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ వస్తే ఎక్కువే అనుకున్న సమయం లో ఈవినింగ్ అండ్ నైట్ షోల లో పాజిటివ్ టాక్ పవర్ చూపుతూ మూవీ బాగా ట్రెండ్ అయ్యి మరో 60 లక్షలు అధికంగానే వసూల్ చేసింది.
దాంతో వీకెండ్ పై పాజిటివ్ టాక్ పవర్ బాగా ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందని చెప్పాలి, అన్ సీజన్ అవ్వడం తో సినిమా లాంగ్ రన్ వీకెండ్ తర్వాత హోల్డ్ చేసే తీరు పై ఆధారపడి ఉంటుంది, రెండో రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.