Home న్యూస్ అజిత్ స్టార్ పవర్….బజ్ లేని సినిమాతో….మాస్ కుమ్ముడు…సాలిడ్ బుకింగ్స్!

అజిత్ స్టార్ పవర్….బజ్ లేని సినిమాతో….మాస్ కుమ్ముడు…సాలిడ్ బుకింగ్స్!

0

స్టార్ పవర్ అంటే ఇలానే ఉంటుంది ఏమో….అసలు బజ్ లేని సినిమా తో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయ‌ర్చి(Vidaamuyarchi) మూవీ తెలుగు లో పట్టుదల పేరుతో రిలీజ్ కాబోతూ ఉండగా…

భారీ క్రేజ్ అజిత్ సినిమా అని ఉన్నప్పటికీ ఈ సినిమా కి అనిరుద్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా కి ఉండాల్సిన బజ్ అయితే అస్సలు లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కి టైం దగ్గర పడటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా…

తమిళనాడులో ఊరమాస్ అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా కర్ణాటకలో కూడా సాలిడ్ స్టార్ట్ ను దక్కించుకుంది, టికెట్ సేల్స్ పరంగా మొదటి రోజు 48 వేల టికెట్ సేల్స్ ను రెండో రోజు 1 లక్షా 25 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో ఊహించని రేంజ్ లో..

సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా, ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో తమిళనాడులో 6 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరో కోటిన్నర దాకా బుకింగ్స్ ను…

సొంతం చేసుకున్న సినిమా ఓవర్సీస్ లో కూడా మాస్ బుకింగ్స్ ట్రెండ్ ను చూపెడుతూ హాల్ఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ రేంజ్ ను అందుకుంటూ ఉండగా సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వరల్డ్ వైడ్ గా 11 కోట్లకు పైగా…

గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా 6న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా తమిళ్ లో అసలు లో బజ్ ఉన్న మూవీ తో మాస్ ఓపెనింగ్స్ ను అందుకోవడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని చూపే అవకాశం కనిపించడం లేదు. కానీ వరల్డ్ వైడ్ సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here