ఎపిక్ కలెక్షన్స్ రికార్డులతో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) 10 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 256 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1196 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…
ఇక సినిమా 11వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మాస్ రచ్చ చేస్తూ 13-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి ఓవరాల్ గా…
10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక హిందీలో సినిమా ఊపు మరో లెవల్ లో ఉండగా అవలీలగా సినిమా 60-62 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం మించి పోయే ఛాన్స్ కూడా ఎంతైనా ఉంది. ఇక ఓవర్సీస్ లో సినిమా 1 మిలియన్ మార్క్ ని అందుకునే…
అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 11వ రోజున ఇప్పుడు 92-94 కోట్ల ఎపిక్ గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 11 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 270 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ 1290 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది…
ఆల్ టైం రికార్డు కలెక్షన్స్ తో దూసుకు పోతున్న పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ సంచలన రన్ ని కొనసాగిస్తుంది… ఇక వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ స్టడీగా ఉంటే క్రిస్టమస్ వీకెండ్ వరకు పుష్ప2 మాస్ రికార్డుల జాతర సృష్టించవచ్చు. ఇక సినిమా 11 రోజుల్లో అఫీషియల్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.