Home న్యూస్ 11వ రోజు ఆయ్ భీభత్సం….బ్లాక్ బస్టర్ హిట్ సినిమా!!

11వ రోజు ఆయ్ భీభత్సం….బ్లాక్ బస్టర్ హిట్ సినిమా!!

0
AAY Movie 11 Days Total WW Collections
AAY Movie 11 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసిన ఆయ్ మూవీ(AAY Movie) రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ గా జోరు ని చూపించి అన్ని చోట్లా రెట్టించిన జోరుతో వసూళ్ళ పరంగా దుమ్ము దుమారం లేపింది…. మొత్తం మీద 11వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరింతగా రచ్చ చేసిన…

ఆయ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారం లేపే రేంజ్ లో 70 లక్షలకు పైగా షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది, ఆన్ లైన్ టికెట్ సేల్స్ తో పాటు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా ఎక్స్ లెంట్ గా జోరుని చూపించింది ఆయ్ మూవీ…

ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు డౌన్ అయిపోగా ఆయ్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా ఇక సినిమా మొత్తం మీద 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

AAY Movie 2 Days Collections Report!!

AAY Movie 11 Days Total Collections Report(Est)
👉Nizam: 2.78Cr~
👉Ceeded: 76L~
👉Andhra: 2.61Cr~
AP-TG Total:- 6.15CR(11.20CR~ Gross)
👉Ka+ROI+OS – 55L~
Total WW Collections – 6.70CR(12.40CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని ఊరమాస్ కలెక్షన్స్ తో కుమ్మేసిన సినిమా 3.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 3.2 కోట్ల రేంజ్ లో సాలిడ్ ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతూ ఉండగా సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకోవడం ఖాయమని చెప్పాలి…

AAY Movie 4 Days Total Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here