బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) మిక్సుడ్ రెస్పాన్స్ దక్కించుకోగా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ట్రెండ్ ను చూపించ లేక పోయింది…
రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా ఇప్పుడు తిరిగ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది ఇప్పుడు… ఓవరాల్ గా సండే తో పోల్చితే మండే బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా 25 లక్షల లోపే గ్రాస్ ను 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 30 లక్షల లోపే గ్రాస్ ను సొంతం చేసుకుంది. షేర్ 14 లక్షల రేంజ్ లో ఓవరాల్ గా సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 11 రోజులు పూర్తి అయ్యే టైంకి…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Arjun Son Of Vyjayanthi 11 Days Total WW Collections(inc GST)
👉Nizam: 2.64Cr~
👉Ceeded: 1.01Cr
👉Andhra: 3.40Cr~
AP-TG Total:- 7.05CR(13.00CR~ Gross)
👉Ka+ROI – 37L~
👉OS – 59L~
Total WW Collections – 8.01CR(15.65CR~ Gross)
(36%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…ఇక మిగిలిన రన్ లో తేరుకునే అవకాశం లేకపోవడంతో భారీ డబుల్ డిసాస్టర్ గా సినిమా నిలవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.