బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) నటించిన భైరవం(Bhairavam Movie) మూవీ రెండో వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో గ్రోత్ ని చూపించ లేక పోయింది.
ఇక సినిమా వర్కింగ్ డేస్ లో మళ్ళీ అడుగు పెట్టిన సినిమా చాలా చోట్ల 11వ రోజు డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకోగా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఓవరాల్ గా 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా ఇక మొత్తం మీద 11 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి…
టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bhairavam Movie 11 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 2.95Cr~
👉Ceeded: 99L~
👉Andhra: 3.25Cr~
AP-TG Total:- 7.19CR(12.75CR~ Gross)
👉KA+ROI+OS : 0.87CR****approx
Total WW Collections: 8.06CR(Gross – 14.70CR~)
(48%~ Recovery)
మొత్తం మీద సినిమా 17 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 8.94 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎంతవరకు రికవరీని అందుకుంటుందో చూడాలి ఇక…